ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా - లక్సెంబర్గ్ వర్చువల్ శిఖారగ్ర సమ్మేళనం సందర్భంగా ఆమోదించిన ఒప్పందాల జాబితా
Posted On:
19 NOV 2020 8:33PM by PIB Hyderabad
Sl.No |
ఒప్పందం: |
వివరణ : |
1.
|
ఇండియా, ఇంటర్నేషనల్ ఎ క్స్చేంజ్ (ఇండియా ఐఎన్ ఎ క్స్), లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య ఎం.ఒ.యు
|
ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమ, సంబంధిత దేశంలో సెక్యూరిటీలలో క్రమబద్ధమైన మర్కెట్‌కు , ఇఎస్‌జి (పర్యావరణం, సామాజిక, పాలన) , స్థానిక మార్కెట్‌లో గ్రీన్‌ఫైనాన్స్‌కు సహకారాన్ని అందిస్తుంది.
|
2.
|
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు మధ్య ఎం.ఒ.యు
|
ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమ, సంబంధిత దేశంలో సెక్యూరిటీలలో క్రమబద్ధమైన మర్కెట్‌కు , ఇఎస్‌జి (పర్యావరణం, సామాజిక, పాలన) , స్థానిక మార్కెట్‌లో గ్రీన్‌ఫైనాన్స్‌కు సహకారాన్ని అందిస్తుంది.
|
3.
|
ఇన్వెస్ట్ ఇండియా , లక్సినోవేషన్ మధ్య ఎం.ఒ.యు
|
ఇండియా , లక్సెంబెర్గ్ కంపెనీలమధ్య తగిన మద్దతు పరస్పర వ్యాపార సహకారం, ఇండియా , లక్సెంబర్గ్ దేశాల ఇన్వెస్టర్లనుంచి లేదా వారి ప్రతిపాదనలకు అనుగుణంగా దేశంలోకి ఎఫ్.డి.ఐ లు తరలివచ్చేందుకు వీలుగా ప్రోత్సాహం,
|
***
(Release ID: 1674278)
Visitor Counter : 175
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam