సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

51వ ఇఫ్ఫి కోసం ప్రతినిధి నమోదు ప్రక్రియ ప్రారంభం

Posted On: 18 NOV 2020 4:07PM by PIB Hyderabad

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్ఫి) కోసం ప్రతినిధి నమోదు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ క్రింది చెల్లింపు విభాగాలకు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

* సినీ ఔత్సాహిక ప్రతినిధి - రూ.1000+పన్నులు
* నైపుణ్య ప్రతినిధులు - రూ.1000+పన్నులు 

    https://iffigoa.org/ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

    కొవిడ్‌ కారణంగా పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులను సినీ ఉత్సవానికి అనుమతిస్తున్నారు కాబట్టి, ముందు చేసుకున్నవారికే అవకాశం దక్కుతుంది.
 


(Release ID: 1673786) Visitor Counter : 218