ప్రధాన మంత్రి కార్యాలయం

నల్లధనాన్ని తగ్గించడానికి, పన్ను సమ్మతిని పెంచడానికి, పారదర్శకతకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సహాయపడింది : ప్రధానమంత్రి

Posted On: 08 NOV 2020 3:00PM by PIB Hyderabad

"నల్లధనాన్ని తగ్గించడానికి, పన్ను సమ్మతి మరియు క్రమబద్దీకరణ పెంచడానికి సహాయపడ్డంతో పాటు పారదర్శకతకు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఊపునిచ్చింది." అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు.

"ఈ ఫలితాలు జాతీయ పురోగతికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి." అని కూడా ప్రధానమంత్రి అన్నారు. 

*****


(Release ID: 1671252) Visitor Counter : 134