ప్రధాన మంత్రి కార్యాలయం

దివంగత శ్రీ మహేష్ భాయ్, దివంగత శ్రీ నరేష్ భాయ్ కనోడియా కు ప్రధాన మంత్రి నివాళులు


Posted On: 30 OCT 2020 11:23AM by PIB Hyderabad

దివంగత శ్రీ మహేష్ భాయ్, దివంగత శ్రీ నరేష్ భాయ్ కనోడియా కు గాంధీనగర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. వీరిద్దరూ చలనచిత్ర, సంగీత, కళా రంగాల్లో ప్రముఖులు.

 

****


(Release ID: 1668811) Visitor Counter : 149