రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
2020-21 తొలి అర్ధభాగంలో 3951 కి.మీ. రహదారులను నిర్మించిన కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ; కొవిడ్ ఇబ్బందుల మధ్య కూడా రోజుకు సగటున 21.6 కి.మీ. నిర్మాణం
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2020 12:31PM by PIB Hyderabad
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) 3951 కి.మీ. పొడవైన రహదారులను కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నిర్మించింది. కొవిడ్ ఇబ్బందుల మధ్య కూడా రోజుకు సగటున 21.6 కి.మీ. వేగవంతమైన నిర్మాణాన్ని సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 11 వేల కి.మీ. పొడవైన రహదారులు నిర్మించాలన్నది మంత్రిత్వ శాఖ లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 1663088)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil