ప్రధాన మంత్రి కార్యాలయం

హై కౌన్సిల్ ఆఫ్ నేషనల్ రెకన్సిలియేషన్ ఆఫ్ అఫ్గానిస్తాన్ చైర్ మన్ డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా తో ప్రధాన మంత్రి భేటీ

Posted On: 08 OCT 2020 1:08PM by PIB Hyderabad
హై కౌన్సిల్ ఆఫ్ నేషనల్ రెకన్సిలియేషన్ ఆఫ్ అఫ్గానిస్తాన్ చైర్ మన్ డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సమావేశమయ్యారు.  భారతదేశం-అఫ్గానిస్తాన్ సంబంధాలను మరింత గాఢతరంగా మలచుకొనే దిశలో దీర్ఘకాలిక వచన బద్ధత ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

***


(Release ID: 1662749) Visitor Counter : 210