హోం మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
"పేదల సంక్షేమానికి, దేశ సేవకు అంకితమైన, దేశంలోని అత్యంత ప్రజాదరణ గల నేత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు"
"వివిధ ప్రజా సంక్షేమ విధానాల ద్వారా అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన, బలమైన భారతదేశానికి పునాది వేసిన నాయకుడిని ప్రధానమంత్రి మోడీ రూపంలో, దేశం ప్రదానం చేయబడింది"
"ఇది దశాబ్దాల నుండి వారి హక్కులను కోల్పోయిన పేదలకు గృహ, విద్యుత్, బ్యాంక్ ఖాతాలే కానీ, మరుగుదొడ్లు అందించడమే కానీ, పేద తల్లులకు ఉజ్జ్వల పథకం కింద వంట గ్యాస్ అందించడమే కానీ, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని భరోసా ఇవ్వడం అయినా, ప్రధాని మోడీ అంకితభావ నిబద్ధత, అచంచలమైన కృషి కారణంగా మాత్రమే సాధ్యమైంది ”
"తన జీవితంలోని ప్రతి క్షణం బలమైన, సురక్షితమైన, స్వావలంబన కలిగిన భారతదేశం కోసం అంకితం అయిన పీఎం మోడీ నాయకత్వంలో తల్లి భారతికి సేవ చేయడం నిజంగా గొప్ప అవకాశం"
"నేను, కోట్లాది మంది దేశస్థులతో కలిసి, పీఎం మోడీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను"
Posted On:
17 SEP 2020 1:36PM by PIB Hyderabad
కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు, “దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. , వివిధ ప్రజా సంక్షేమ విధానాల ద్వారా అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన, బలమైన భారతదేశానికి పునాది వేసిన నాయకుడిని పీఎం మోడీ జీ రూపంలో దేశం మనకు అందించింది”
“ఇది దశాబ్దాల నుండి వారి హక్కులను కోల్పోయిన పేదలకు గృహ, విద్యుత్, బ్యాంక్ ఖాతాలు అందించడంలో కానీ, మరుగుదొడ్లు, ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ను పేద తల్లులకు అందించడంలో కానీ, వారికి జీవితాన్ని భరోసా ఇవ్వడంలో కానీ , ఇవన్నీ సాధ్యమయ్యాయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జి అంకితభావ నిబద్ధత, అచంచలమైన ఆలోచనల వల్ల మాత్రమే” అని శ్రీ అమిత్ షా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
"ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జి నాయకత్వంలో తల్లి భారతికి సేవ చేయడం నిజంగా గొప్ప విశేషం, అతను తన జీవితంలో ప్రతి క్షణం శక్తివంతమైన, సురక్షితమైన స్వావలంబన కలిగిన భారతదేశం కోసం అంకితం చేశారు. నేను, కోట్లాది మంది దేశస్థులతో కలిసి, పీఎం మోడీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను ”అని శ్రీ అమిత్ షా అన్నారు.
*******
(Release ID: 1655713)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam