ప్రధాన మంత్రి కార్యాలయం
మహాలయ సందర్భంలో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 SEP 2020 11:46AM by PIB Hyderabad
మహాలయ సందర్భంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఈ మహాలయ కు విశ్వమారిని జయించే శక్తి ని అనుగ్రహించవలసిందిగా దుర్గా మాతను మనం వేడుకొందాం. దుర్గా మాత దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు, ప్రతి ఒక్కరికి సంతోషాన్ని అందించాలి. మన భూగ్రహం సమృద్ధి చెందుగాక. శుభ మహాలయ.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1655492)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam