ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంజ‌నీర్ల‌దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2020 7:21PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఇంజ‌నీర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.  ఇంజ‌నీర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా ఇంజ‌నీర్ల‌కు శుభాకాంక్ష‌లు. మ‌నం శ్రీ ఎం. విశ్వేశ్వ‌ర‌య్య‌ను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా స్మ‌రించుకుంటున్నాం. జాతి నిర్మాణంలో ఇంనీర్ల పాత్ర పట్ల భార‌త‌దేశం గ‌ర్విస్తోంది. అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1654764) సందర్శకుల సూచీ సంఖ్య : : 193