ఆర్థిక సంఘం
ఆర్థిక సలహా మండలితో రేపు 15వ ఆర్థిక సంఘం సమావేశం
Posted On:
03 SEP 2020 1:12PM by PIB Hyderabad
15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు శ్రీ ఎన్.కె.సింగ్, సభ్యులు కలిసి, ఆర్థిక సలహా మండలితో రేపు సమావేశం కానున్నారు. జీడీపీ వృద్ధి; కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల లెక్కలు; జీఎస్టీ పరిహారం; ఆదాయ లోటు గ్రాంటు; ఆర్థిక ఏకీకరణపై తుది చర్చలు జరపనున్నారు. ఆర్థిక సలహా మండలి నుంచి 13 మంది సభ్యులు సమావేశానికి హాజరవుతారు.
***
(Release ID: 1650961)
Visitor Counter : 226