ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ నియామక సంస్థ స్థాపన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 AUG 2020 7:53PM by PIB Hyderabad

జాతీయ భర్తీ ఏజెన్సీ (నేశనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ - ఎన్ఆర్ఎ) ను ఏర్పాటు చేసినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘‘నేశనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ కోట్లాది యువతీయువకుల కు ఒక వరప్రసాదం వంటిది గా రుజువు అవుతుంది.  ఉమ్మడి యోగ్యత పరీక్ష ద్వారా, అది అనేక పరీక్షలు అంతమైపోతాయి; అమూల్యమైన కాలాన్నే కాక వనరుల ను కూడా అది ఆదా చేస్తుంది.  అది పారవర్శకత్వానికి కూడా పెద్ద ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***


(रिलीज़ आईडी: 1647155) आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam