రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

ఇద్దరు గవర్నర్ల నియామకం/బదిలీ

प्रविष्टि तिथि: 18 AUG 2020 10:55AM by PIB Hyderabad

 రాష్ట్రపతి ఈ కింది నియామకం/బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు 

(i)  ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్న శ్రీ సత్యపాల్ మాలిక్ ని మేఘాలయ గవర్నర్ గా బదిలీ చేశారు. 

(ii) మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారి- గోవా గవర్నర్ గా  అదనపు  బాధ్యతలు నిర్వహిస్తారు. 

వీరద్దరూ కొత్త బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.

 


(रिलीज़ आईडी: 1646656) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Punjabi , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Odia , Tamil , Malayalam