ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ జస్ రాజ్ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
17 AUG 2020 7:06PM by PIB Hyderabad
పండిత్ జస్ రాజ్ గారి మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘పండిత్ జస్ రాజ్ గారి దురదృష్టకరమైనటువంటి మరణం తో భారతీయ సాంస్కృతిక రంగం లో ఒక లోతయిన శూన్యం ఏర్పడింది. ఆయన యొక్క సమర్పణ లు శ్రేష్ఠమైనవి మాత్రమే కాదు, అనేక మంది ఇతర గాయకుల కు మరియు గాయనుల కు ఓ అసాధారణమైనటువంటి గురువు గా కూడాను ఆయన గుర్తింపు ను తెచ్చుకొన్నారు. ఆయన కుటుంబాని కి మరియు ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఆయన ప్రశంసకుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
The unfortunate demise of Pandit Jasraj Ji leaves a deep void in the Indian cultural sphere. Not only were his renditions outstanding, he also made a mark as an exceptional mentor to several other vocalists. Condolences to his family and admirers worldwide. Om Shanti.
pic.twitter.com/6bIgIoTOYB
— Narendra Modi (@narendramodi) August 17, 2020
***
(Release ID: 1646551)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam