ప్రధాన మంత్రి కార్యాలయం
విజయవాడ లో కోవిడ్ సెంటర్ లో జ్వాల రేగి ప్రాణనష్టం వాటిల్లినందుకు దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
09 AUG 2020 10:14AM by PIB Hyderabad
విజయవాడ లో కోవిడ్ కేంద్రం లో అగ్నికాండ కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘విజయవాడ లోని ఓ కోవిడ్ కేంద్రం లో అగ్ని రేగడం తో నేను వ్యథితుడినయ్యాను. ఆప్తుల ను కోల్పోయిన వారి శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు సాధ్యమయినంత త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితి ని గురించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారి తో చర్చించాను, మరి వీలుపడే అన్ని విధాలుగాను సాయపడుతానని ఆయన కు హామీ ని ఇచ్చాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Anguished by the fire at a Covid Centre in Vijayawada. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover as soon as possible. Discussed the prevailing situation with AP CM @ysjagan Ji and assured all possible support.
— Narendra Modi (@narendramodi) August 9, 2020
****
(Release ID: 1644547)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam