ప్రధాన మంత్రి కార్యాలయం
లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 100 వ వర్ధంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 AUG 2020 9:41AM by PIB Hyderabad
లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 100 వ వర్ధంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
‘‘లోకమాన్య తిలక్ 100 వ వర్ధంతి సందర్భం లో భారతదేశం ఆయన కు ప్రణామాన్ని ఆచరిస్తున్నది. ఆయన లోని గ్రహణశక్తి, సాహసం, న్యాయ జ్ఞానం, ఇంకా స్వరాజ్ ను గురించిన ఆలోచనలు.. ఇవి మనకు నిరంతరాయం గా ప్రేరణ ను అందిస్తూ ఉన్నాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1289399888065605632
***
(रिलीज़ आईडी: 1642880)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam