ప్రధాన మంత్రి కార్యాలయం
భూగ్రహం యొక్క సమృద్ధమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్న ప్రతిన ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 JUN 2020 11:37AM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ట్విటర్ లో ‘‘#World Environment Day నాడు, మనం మన భూగ్రహం యొక్క సమృద్ధమైనటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్న మన ప్రతిజ్ఞ ను పునరుద్ఘాటించుదాము. వృక్ష జంతు జాలాన్ని- దేనితో అయితే ధరిత్రి వృద్ధి పొందుతూ ఉన్నదో- అటువంటి వృక్ష జంతు జాలాన్ని పరిరక్షించేందుకు పూచీ పడడం కోసం మనం అందరమూ సామూహికం గా మన చేతనైనదంతా చేద్దాము. రాబోయే తరాల వారి కోసం మరింత ఉత్తమమైనటువంటి పుడమి ని మనం కానుక గా అందించెదము గాక’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1629629)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam