హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాడ‌డంలో కరోనా వారియర్స్ తిరుగులేని పాత్ర‌, వారి త్యాగానికి కేంద్ర హోంమంత్రి వందనం

Posted On: 03 MAY 2020 3:08PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడడంలో కరోనా వారియర్స్, తిరుగులేని పాత్ర‌,వారి  త్యాగానికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు వందనాలు అర్పించారు. ఇందుకు సంబంధించి అమిత్ షా  ఒక ట్వీట్ చేస్తూ,"భారతదేశం తన వీరోచిత కరోనా యోధులకు నమస్కరిస్తోంది. శ్రీ న‌రేంద్ర మోడీ ప్రభుత్వం, దేశం మొత్తం మీ  వెంట‌ ఉన్నాయని నేను మీకు భరోసా ఇస్తున్నాను. సవాళ్లను అవకాశాలుగా మార్చడం ద్వారా మనం కరోనా నుండి దేశాన్ని విముక్తి చేయాలి.  ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన , బలమైన భారతదేశాన్ని సృష్టించడం ద్వారా ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుద్దాం. జై హింద్! ”
 

Amit Shah@AmitShah

भारत अपने वीर कोरोना योद्धाओं को सलाम करता है। मैं आपको विश्वास दिलाता हूँ कि @narendramodi सरकार और पूरा देश आपके साथ खड़ा है।

देश को कोरोना से मुक्त कर हमें चुनौतियों को अवसर में बदलना है और एक स्वस्थ, समृद्ध व सशक्त भारत बनाकर विश्व में एक उदाहरण प्रस्तुत करना है।

जय हिंद!

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

30K

12:34 PM - May 3, 2020

Twitter Ads info and privacy

6,313 people are talking about this

  , కరోనా యోధులను భారత సాయుధ దళాలు వివిధ మార్గాల్లో ఈరోజు సత్కరించాయి. దీనిని హోంమంత్రి ప్రశంసించారు. "కరోనా నుండి దేశాన్ని విముక్తి చేయడానికి  రాత్రింబ‌గ‌ళ్లు పనిచేస్తున్న‌ వైద్యులు, పోలీసులు, పారా మిలటరీ దళాలు  ఇతర యోధుల పట్ల భారత సాయుధ దళాలు చూపిన గౌరవం, అందుకు సంబంధించిన‌ దృశ్యాలు, హృద‌యాన్ని పుల‌కింప చేస్తున్నాయి.. కరోనాతో పోరాడుతూ ఈ యోధులు చూపిన ధైర్యం ఖచ్చితంగా గౌరవింప‌ద‌గిన‌ది  ”

Amit Shah@AmitShah

भारतीय सशस्त्र बलों द्वारा देश को कोरोना से मुक्त करने के लिए दिन रात एक करने वाले डॉक्टरों, पुलिस, अर्धसैनिक बलों व अन्य योद्धाओं का विभिन्न तरीकों से सम्मान के दृश्य दिल को छू लेने वाले हैं।

इन योद्धाओं ने जिस बहादुरी से कोरोना से लड़ाई लड़ी है वह निश्चित रूप से वंदनीय है।

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

16.8K

12:30 PM - May 3, 2020

Twitter Ads info and privacy

3,807 people are talking about this



   కరోనా మహమ్మారితో పోరాడుతున్న అస‌మాన యోధుల‌కు  భారత సాయుధ దళాలు ఈరోజు నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద  పుష్పాలు స‌మ‌ర్పించి వంద‌నం చేశాయి. దీనిపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ,."కరోనావైరస్ పై  భారతదేశం పోరాటం నిజంగా ప్రశంసనీయం. ఈ రోజు మూడు సాయుధ దళాలు నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద ఈ వ్యాధిపై పోరాడుతున్న అస‌మాన యోధుల‌కు పుష్పాల‌తో  వంద‌నం చేశాయి.  ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఈ అస‌మాన యోధులు , వారి కుటుంబాల వెంట‌ నిలుస్తుంది. ”

Amit Shah@AmitShah

भारत जिस बहादुरी से कोरोना से लड़ रहा है वह सचमुच प्रशंसनीय है।

आज तीनों सेनाओं ने कोरोना संक्रमण से लड़ने वाले बहादुर जवानों को राष्ट्रीय पुलिस स्मारक पर पुष्पांजलि अर्पित की।

इस कठिन समय में पूरा देश अपने वीर जवानों व उनके परिवारों के साथ खड़ा है।

View image on TwitterView image on TwitterView image on Twitter

19.7K

12:28 PM - May 3, 2020

Twitter Ads info and privacy

3,608 people are talking about this

 

*****



(Release ID: 1620652) Visitor Counter : 226