ప్రధాన మంత్రి కార్యాలయం
భూమాత కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 APR 2020 11:36AM by PIB Hyderabad
అంతర్జాతీయ ధరిత్రి దినం సందర్భం లో ధరణి మాత కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
‘‘పుష్కలత్వానికి గాను మరియు దయాళుత్వానికి గాను మన భూగ్రహాని కి మనమంతా అంతర్జాతీయ ధరిత్రి దినం సందర్భం లో కృతజ్ఞతలను వ్యక్తం చేద్దాము. ఈ గ్రహాన్ని పరిశుభ్రమైనటువంటిదిగాను, ఆరోగ్యప్రదమైనటువంటిది గాను మరియు ఇతోధిక సమృద్ధితో కూడుకొన్నది గాను తీర్చిదిద్దే దిశ గా కృషి చేయడానికి మనం అందరమూ ప్రతిజ్ఞ చేద్దాము. కొవిడ్-19 ని ఓడించడం కోసం ముందువరుస లో నిలబడి శ్రమిస్తున్న వారందరికీ ఇదే విన్నపం’’ అంటూ ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1616986)
Visitor Counter : 311
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam