ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్.బి.ఐ. ఈ రోజు ప్రకటించిన చర్యలను ప్రశంసించిన ప్రధానమంత్రి; లిక్విడిటీ పెరుగుతుందనీ, క్రెడిట్ సరఫరా మెరుగౌతుందనీ, ప్రధానమంత్రి అన్నారు.

Posted On: 17 APR 2020 2:54PM by PIB Hyderabad

భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈరోజు చేసిన ప్రకటనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు.  ఈచర్యల వల్ల లిక్విడిటీ పెరుగుతుందనీ, క్రిడిట్ సరఫరా మెరుగౌతుందనీ ఆయన అన్నారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, " ఈ రోజు ఆర్.బి.ఐ. చేసిన ప్రకటనలు  లిక్విడిటీని పెంచుతాయి  మరియు క్రెడిట్ సరఫరాను మౌరుగుపరుస్తాయి. ఈ చర్యల వల్ల చిన్న వ్యాపారాలు, ఎం.ఎస్.ఎం.ఈ.లు;  రైతులు, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.  డబ్ల్యూ. ఎమ్.ఏ. పరిమితులు పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలు కూడా లాభపడతాయి." అని పేర్కొన్నారు.   

*****



(Release ID: 1615364) Visitor Counter : 160