రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 లాక్‌డౌన్ కాలంలో మౌలిక సదుపాయాల రంగానికి ముడిసరుకు అందుబాటులో ఉంచడం, సరుకు నిరంతరాయ సరఫరాకు రైల్వే చర్యలు
2020 ఏప్రిల్ 1 నుంచి 11 ఏప్రిల్ వరకు సుమారు 1.9 లక్షల వాగన్ల బొగ్గు, 13,000 వాగన్ల పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసిన రైల్వేలు
Posted On:
12 APR 2020 8:14PM by PIB Hyderabad
కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో భారతీయ రైల్వేలు మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన ముడిసరుకును నిరంతరాయంగా సరఫరా చేస్తూ వచ్చాయి.
2020 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 11 వరకు గత 11 రోజులలో రైల్వేలు 1,92,165 వాగన్ల బొగ్గు, 13,276 వాగన్ల పెట్రోలియం ఉత్పత్తులను లోడ్ చేసి రవాణా చేసింది. (ఒక వ్యాగన్ లో సుమారు 58 నుంచి 60 టన్నుల సరకు ఉంటుంది). ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నెం
|
తేది
|
బొగ్గు వ్యాగన్ల సంఖ్య
|
పెట్రోలియం ఉత్పత్తుల వ్యాగన్ల సంఖ్య
|
1.
|
01.04.2020
|
14078
|
1132
|
2.
|
02.04.2020
|
18186
|
1178
|
3.
|
03.04.2020
|
17474
|
1163
|
4.
|
04.04.2020
|
18038
|
1079
|
5.
|
05.04.2020
|
17211
|
791
|
6.
|
06.04.2020
|
17410
|
731
|
7.
|
07.04.2020
|
18215
|
1450
|
8.
|
08.04.2020
|
18225
|
1273
|
9.
|
09.04.2020
|
17387
|
1536
|
10.
|
10.04.2020
|
18137
|
1338
|
11.
|
11.04.2020
|
17804
|
1605
|
|
Total
|
192165
|
13276
|
విద్యుత్ ఉత్పత్తి, రవాణా, మౌలిక సదుపాయాలకు అవసరమైన ముడిపదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులను రైళ్ల ద్వారా నిరంతరాయ రవాణా ను పర్యవేక్షించేందుకు రైల్వే మంత్రిత్వశాఖలో ఒక అత్యవసర సరకురవాణా నియంత్రణ కేంద్రం పనిచేస్తోంది. భారతీయ రైల్వేతోపాటు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, ఏవైనా నిర్వహణా పరమైన సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరిస్తోంది.
(Release ID: 1613746)
Visitor Counter : 143