ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సందేశం
Posted On:
07 APR 2020 1:50PM by PIB Hyderabad
ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సందేశం పాఠం కింద ఇవ్వబడింది.
“ ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా మనం ఒకరికొకరు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించడమే కాకుండా, కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని ధైర్యంగా ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది , ఆరోగ్య కార్యకర్తలందరికీ మన కృతజ్ఞతను పునరుద్ఘాటిద్దాం.
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా , మన ప్రాణాలను కాపాడే సామాజిక దూరం వంటి పద్ధతిని పాటిద్దాం. అలాగే ఇతరుల ప్రాణాలు కాపాడుదాం. ఇది మనం మన వ్యక్తిగత శారీరక దృఢత్వంపై ఏడాదిపొడవునా దృష్టిపెట్టేలా మనకు ప్రేరణ ఇవ్వగలదని , ఇది మొత్తంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడగలదని ఆకాంక్షిద్దాం”
(Release ID: 1611932)
Visitor Counter : 244
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam