నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పోర్టులు మరియు షిప్పింగ్ మంత్రిత్వశాఖ కు చెందిన పి.ఎస్.యు.లు ప్రధానమంత్రి కెర్స్ నిధికి 52 కోట్ల రూపాయలు సి.ఎస్.ఆర్. నిధిగా విరాళం అందజేశాయి.
Posted On:
06 APR 2020 12:08PM by PIB Hyderabad
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి బారిన పడిన ప్రజలకు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన "అత్యవసర పరిస్థితుల్లో ప్రధానమంత్రి పౌర సహాయం, ఉపశమన నిధి" (పి.ఎమ్. కెర్స్ నిధి) కి, అన్ని ప్రధాన పోర్టులు మరియు షిప్పింగ్ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు సి.ఎస్.ఆర్.నిధి గా 52 కోట్ల రూపాయలు విరాళంగా అందజేయాలని నిర్ణయించాయి.
పోర్టులు / పి.ఎస్.యు. లు పి.ఎమ్. కెర్స్ నిధికి బదిలీ చేసిన సి.ఎస్.ఆర్. నిధుల వివరాలు :
క్రమ సంఖ్య |
పోర్టులు /
పి.ఎస్.యు. లు
|
సి.ఎస్.ఆర్. నిధులు (₹)
|
1
|
కోల్కతా పోర్ట్ ట్రస్ట్
|
1,00,00,000
|
2
|
ముంబాయి పోర్ట్ ట్రస్ట్
|
1,00,00,000 |
3
|
జవహర్ లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్ట్
|
16,40,00,000
|
4
|
దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్
|
8,00,00,000
|
5
|
పరాదీప్ పోర్ట్ ట్రస్ట్
|
8,00,00,000
|
6
|
కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్
|
54,58,000
|
7
|
చెన్నై పోర్ట్ ట్రస్ట్
|
50,00,000
|
8
|
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
|
1,00,00,000 |
9
|
వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్
|
2,00,00,000
|
10
|
కామరాజర్ పోర్ట్ ట్రస్ట్
|
4,00,00,000
|
11
|
న్యూ మంగళూరు పోర్ట్ ట్రస్ట్
|
4,00,00,000
|
12
|
మోర్మగోవా పోర్ట్ ట్రస్ట్
|
25,00,000
|
|
పోర్టుల ద్వారా
సి.ఎస్.ఆర్. నిధుల మొత్తం
|
46,69,58,000
|
13
|
డి.జి.ఎల్.ఎల్.
|
1,00,00,000
|
14
|
ఎస్.సి.ఐ.
|
37,00,000
|
15
|
సి.ఎస్.ఎల్.
|
2,50,00,000
|
16
|
ఐ.పి.ఆర్.సి.ఎల్.
|
50,00,000
|
17
|
డి.సి.ఐ.
|
1,00,00,000
|
18
|
ఎస్.డి.సి.ఎల్.
|
9,45,320
|
|
పి.ఎస్.యు.ల ద్వారా
సి.ఎస్.ఆర్. నిధుల మొత్తం
|
5,46,45,320
|
|
మొత్తం సి.ఎస్.ఆర్. నిధులు (₹)
|
52,16,03,320
|
*****
(Release ID: 1611563)
|