సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రారంభమైన కొవిడ్-19 నిజ నిర్థారణ పరీక్షా విభాగం

Posted On: 02 APR 2020 2:13PM by PIB Hyderabad

కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వారి అధ్వర్యంలో  పత్రికా సమాచార కార్యాలయం(పిఐబి)లో కొవిడ్-19 నిజ నిర్థారణ పరీక్షా విభాగాన్ని(ఎఫ్సియు) ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ విభాగం ఈ రోజు నుండి  పనిచేయడం ప్రారంభించింది. ఈ విభాగానికి సందేశాలను  pibfactcheck[at]gmail[dot]com అను ఇ-మెయిల్ కు  అందుకోబడతాయి, ప్రతిస్పందనలు ఖచ్చితమైన నియమిత సమయంలో పంపబడతాయి. కొవిడ్-19కు సంబంధించిన ఏ రకమైన అధికారిక సమాచారమైనా ఈ విభాగం నుండి పొందవచ్చును.

ఈ విభాగానికి అధిపతి పిఐబి డిజి  శ్రీ నితిన్ వాకాన్కర్ 


(Release ID: 1610298) Visitor Counter : 202