సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

31 మార్చి, 2020న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంటు

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2020 5:32PM by PIB Hyderabad

దేశమంతటా కోవిడ్ -19 మహమ్మారి విస్ఫోటనం తరువాత పరిస్థితిని ఎదుర్కోవడానికి మున్నెన్నడూ లేనివిధంగా  ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన దృష్ట్యా ఇందుమూలంగా వివరణ ఇవ్వడం ఏమనగా ఉద్యోగుల సర్వీసు నిబంధనల లోని 56వ రూలు ప్రకారం వయస్సుచెల్లడం వల్ల 31 మార్చి, 2020న రిటైరు కావలసిన వారు 31-03-2020 తేదీన ఇంటి నుంచి పనిచేస్తున్నా (వర్క్ ఫ్రం హోం) లేక ఆఫీసు నుంచి పని చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైరు అవుతారు.  

 

*******

 


(రిలీజ్ ఐడి: 1609715) సందర్శకుల సూచీ సంఖ్య : : 93
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , Marathi , Gujarati , Bengali , English , हिन्दी , Punjabi , Tamil , Kannada , Malayalam