ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధికి విరాళం అందించినందుకు మాల్దీవుల ప్రభుత్వానికి ప్రధానమంత్రి ప్రశంసలు

प्रविष्टि तिथि: 21 MAR 2020 8:39PM by PIB Hyderabad

మాల్దీవుల ప్రభుత్వం కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధికి రెండు లక్షల డాలర్ల విరాళం అందించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హృదయపూర్వకంగా ప్రశంసలు అందించారు. 
కోవిడ్-19 మహమ్మారిపై సంఘటిత పోరాటం చేయాలన్న సంకల్పానికి అది మరింత బలం చేకూర్చుతుందని ప్రధానమంత్రి అన్నారు.
 


(रिलीज़ आईडी: 1607587) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam