ప్రధాన మంత్రి కార్యాలయం

దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు ప్రధాన మంత్రి సందేశం

Posted On: 03 DEC 2019 1:36PM by PIB Hyderabad

దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘ఇవాళ, దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు, మనం మన యొక్క దివ్యాంగ సోదరీమణులు మరియు దివ్యాంగ సోదరుల కు ఒక సమ్మిళితమైనటువంటి, సామీప్యం లో ఉండేటటువంటి మరియు సమానమైన అవకాశాల ను ప్రసాదించేటటువంటి భవిష్యత్తు ను కల్పించే దిశ గా మన వచనబద్ధత ను మరొక్క మారు పునరుద్ఘాటిద్దాము.  వారి నైతిక స్థైర్యం మరియు కార్యసాధన లు మనకు అందరి కి ప్రేరణప్రదాయకాలు’’ అంటూ ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

 

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

Today, on International Day of Persons with Disabilities we reaffirm our commitment to keep working towards an inclusive, accessible and equitable future for our Divyang sisters and brothers. Their fortitude and accomplishments in various fields inspire all of us.

 

12.3K

9:19 AM - Dec 3, 2019

Twitter Ads info and privacy

 

2,576 people are talking about this

 

**



(Release ID: 1594724) Visitor Counter : 103