ప్రధాన మంత్రి కార్యాలయం
‘మేక్ ఇన్ ఇండియా’కు 12 సంవత్సరాలు పూర్తి… కార్యక్రమ విజయాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 11:15AM by PIB Hyderabad
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ కార్యక్రమ విజయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
భారతదేశంలో తయారీ, పెట్టుబడులు, ఎగుమతులు ఈ కార్యక్రమంతో మరింత పెరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. వివిధ రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భారతదేశంలో.. మరిన్ని ఉత్పాదనలు..
మరింత అదిక పెట్టుబడులు..
ఎగుమతుల్లో వృద్ధి..
వివిధ రంగాల్లో మార్పు సుస్పష్టం
మేక్ ఇన్ ఇండియా అమల్లోకి వచ్చి పుష్కర కాలం’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2314740)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Manipuri
,
Gujarati
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Tamil