సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
18 మంది సభ్యులతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 6:28PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, వీటిలో ఏది ముందైతే ఆ కాలం కోసం వెంటనే అమలులోకి వచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ను పునర్వ్యవస్థీకరించింది.
సినిమాటోగ్రాఫ్ చట్టం-1952లోని సెక్షన్ 3 ఉప-సెక్షన్ (1), సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) నియమావళి-2024లోని నియమం 3 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఈ పునర్వ్యవస్థీకరణను చేపట్టింది.
పునర్వ్యవస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో కింది 18 మంది సభ్యులు ఉన్నారు:
|
S.No.
|
Name
|
|
1.
|
Shri Vinod Anupam
|
|
2.
|
Shri Manoj Joshi
|
|
3.
|
Shri Abhishek Jain
|
|
4.
|
Shri Ricky Kej
|
|
5.
|
Shri Priyadarshan
|
|
6.
|
Shri Suniel Shetty
|
|
7.
|
Shri Hansraj Hans
|
|
8.
|
Ms. Supriya Yarlagadda
|
|
9.
|
Shri Yatindra Mishra
|
|
10.
|
Ms. Roopali Ganguly
|
|
11.
|
Ms. Preity Zinta
|
|
12.
|
Shri Neela Madhab Panda
|
|
13.
|
Shri Pankaj Tripathi
|
|
14.
|
Shri Prosenjit Chatterjee
|
|
15.
|
Ms. Pallavi Joshi
|
|
16.
|
Ms. Nishigandha Wad
|
|
17.
|
Shri Waman Kendre
|
|
18.
|
Shri Ramesh Patange
|
బోర్డు పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు జారీ చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2311147)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6