ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 కామన్వెల్త్ క్రీడలు: మహిళల డిస్కస్ త్రో విభాగంలో కాంస్యం గెలిచిన సీమాకు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 31 JUL 2026 2:33PM by PIB Hyderabad

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు-2026లో మహిళల డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న సీమాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

58.65 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సీమా గెలుచుకున్నారని ప్రధానమంత్రి అన్నారు.

ఆమె సాధించిన విజయం భారతదేశానికి గర్వకారణమనీదేశ యువతకు స్ఫూర్తిదాయకమనీ శ్రీ మోదీ అన్నారుఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘మహిళల డిస్కస్ త్రో విభాగంలో 58.65 మీటర్లు విసిరి కాంస్యం గెలుచుకున్న సీమాకు అభినందనలుఆమె కృషి భారత్‌కు గర్వకారణందేశ యువతకు స్ఫూర్తిదాయకంఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2292582) సందర్శకుల సూచీ సంఖ్య : : 37