రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

प्रविष्टि तिथि: 25 JUL 2026 8:35PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం 75వ అధికరణలోని క్లాజ్ (2) కింద ప్రధాని సలహా మేరకు కేంద్ర మంత్రి మండలి నుంచి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఆమోదించారు.

శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రి సలహా మేరకు క్యాబినెట్ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషికి అదనంగా కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటనలో పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2289564) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Khasi , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam