ప్రధాన మంత్రి కార్యాలయం
ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన
प्रविष्टि तिथि:
07 JUL 2026 1:03PM by PIB Hyderabad
ఎంవోయూలు/ఒప్పందాలు
|
క్రమ సంఖ్య
|
శీర్షిక
|
|
1.
|
శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారంపై విధానపరమైన ఒప్పందం పొడిగింపు
|
|
2.
|
వైద్య ఉత్పత్తుల నియంత్రణల రంగంలో సహకారంపై సీడీఎస్‌సీవో, బీపీఓఎం మధ్య అవగాహన ఒప్పందం
|
|
3.
|
ఖనిజాలు, ఉక్కు సరఫరా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సహకారానికి ఎంవోయూ
|
|
4.
|
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సహకారానికి ఎంవోయూ
|
|
5.
|
సముద్ర తీర రక్షణ, భద్రత సహకారంలో అవగాహన ఒప్పందం, కార్యాచరణ ఒప్పందం పొడిగింపు
|
|
6.
|
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మధ్య ఎంవోయూ
|
|
7.
|
టెలీకమ్యూనికేషన్ల సాంకేతికతలు, సేవల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం
|
|
8.
|
పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో సహకారంపై ఎంవోయూ
|
|
9.
|
ఆరోగ్య సేవా నిపుణుల సహకారంపై కార్యాచరణ ఒప్పందం
|
|
10.
|
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ఇండోనేషియా సాధారణ ఎన్నికల సంఘం (కేపీయూ) మధ్య అవగాహన ఒప్పందం
|
|
11.
|
బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలో సహకారం
|
|
12.
|
గగన తలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణుల రంగంలో సహకారంపై ఒప్పందం
|
|
13.
|
ఇండోనేషియాలో స్టెయిన్‌లెస్ స్టీలు స్లాబు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), పీటీ క్రాకటో స్టీల్ మధ్య వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం
|
|
14.
|
అరుదైన మూలకాలతో అయస్కాంతాల అభివృద్ధికి నాన్–ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్‌టీడీసీ), మిడ్ వెస్ట్ లిమిటెడ్, పీటీ పెర్మినాస్ మధ్య ఎంవోయూ
|
ప్రకటనలు
|
క్రమసంఖ్య
|
శీర్షిక
|
|
1.
|
యోగ్యాకార్తాలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి భారత్ సాయం
|
|
2.
|
ఐఎఫ్‌సీ–ఐవోఆర్‌లో ఇండోనేషియా సమన్వయ అధికారి నియామకం
|
|
3.
|
ఇండోనేషియాకు 100 టన్నుల నాణ్యమైన డీడబ్ల్యూఆర్–162 రకం గోధుమ విత్తనాల సరఫరా
|
|
4.
|
‘‘ఠాగూర్–దేవాంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరం’’ స్మారకోత్సవం
|
|
5.
|
ఇండోనేషియాలోని సింగసారి సెజ్‌లో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్ ఏర్పాటు
|
|
6.
|
భారత్‌లో ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) వ్యవస్థ ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం
|
***
(रिलीज़ आईडी: 2282211)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam