ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వినియోగదారుల ఫిర్యాదుల పూర్తి ప్రక్రియను డిజిటలీకరణ చేసే ఈ-జాగృతి విధానాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 JUL 2026 2:03PM by PIB Hyderabad

వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి ప‌్రక్రియను డిజిటలైజ్ చేయటం ద్వారా వివిధ సవాళ్లను ‘ఈ-జాగృతి’ ఎలా పరిష్కరిస్తుందనే అంశంపై కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. "వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ‘ఈ-జాగృతి’ మరింత మెరుగైందనిదీని ద్వారా వినియోగదారుల న్యాయ వ్యవస్థ కూడా డిజిటల్ సంస్కరణల దిశగా అడుగుల వేస్తోందని ఆయన ఈ కథనం ద్వారా వెల్లడించారుఅని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి ప‌్రక్రియను డిజిటలైజ్ చేయటం ద్వారా వివిధ సవాళ్లను ‘ఈ-జాగృతి’ ఎలా పరిష్కరిస్తుందనే అంశాన్ని కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ కథనంలో వివరించారు.

వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ‘ఈ-జాగృతి’ మరింత మెరుగైందని తెలిపారుదీని ద్వారా వినియోగదారుల న్యాయ వ్యవస్థ కూడా డిజిటల్ సంస్కరణలు జరుగుతున్న రంగాల జాబితాలో చేరిందని ఆయన చెప్పారు.

https://livemint.com/opinion/columns/ejagriti-reimagining-consumer-justice-for-a-digital-india-pralhad-joshi-11783001218221.html

 

***


(रिलीज़ आईडी: 2281252) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam