రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో పద్మ అవార్డులు-2026ను ప్రదానం చేసిన శ్రీమతి ద్రౌపదీ ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 7:13PM by PIB Hyderabad
ఈ రోజు (2026 మే 25) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి తదితరులు హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2265232)
సందర్శకుల సూచీ సంఖ్య : : 99
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada