ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

प्रविष्टि तिथि: 22 MAY 2026 4:11PM by PIB Hyderabad

ఎంఓయూఒప్పందాలు:

వరుస సంఖ్య

ఎంఓయూ/ఒప్పందాలు

1

ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం

2

భారత్‌కు చెందిన సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్సైప్రస్ దౌత్య అకాడమీ మధ్య దౌత్య శిక్షణ రంగంలో అవగాహన ఒప్పందం

3

ఆవిష్కరణలుసాంకేతిక రంగంలో సైప్రస్ పరిశోధనఆవిష్కరణలు డిజిటల్ విధానాల డిప్యూటీ మంత్రిత్వ శాఖభారత ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీమధ్య అవగాహన ఒప్పందం

4

గాలింపుసహాయక చర్యలకు (ఎస్ఏఆర్సంబంధించిన విషయాల్లో అధికారిక సమన్వయంసహకారాన్ని పెంపొందించుకోవడానికి సైప్రస్‌కు చెందిన 'లార్నాకా జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్', భారత రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య సాంకేతిక సమన్వయ ఒప్పందం

5

ఉన్నత విద్యాభ్యాసంపరిశోధనా రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత విద్యా మంత్రిత్వ శాఖసైప్రస్ ప్రభుత్వ విద్యాక్రీడలు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

6

2026-2030 సంవత్సరాలకు గానూ సాంస్కృతిక సహకారం కోసం భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖసైప్రస్ సాంస్కృతిక వ్యవహారాల డిప్యూటీ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం


 

ప్రకటనలు:

వరుస సంఖ్య

విషయం

1

ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యంస్థాయికి తీసుకెళ్లటం

2

భారత్సైప్రస్ మధ్య 2026-2031 సంవత్సరాలకు గానూ రక్షణ సహకార రోడ్ మ్యాప్

3

భారత్సైప్రస్ మధ్య 'సైబర్ సెక్యూరిటీ డైలాగ్ఏర్పాటు

4

భారత్సైప్రస్ మధ్య 'కౌన్సిలర్ డైలాగ్ఏర్పాటు

5

వ్యాపారంఅనుసంధానతసముద్ర రవాణా విభాగం పరిధిలో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల చొరవ‌లో (ఐపీఓఐసైప్రస్ చేరడం

6

సైప్రస్ దేశానికి 'భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మైత్రి' (భీష్మ్క్యూబ్‌ను బహుమతిగా అందజేయడం

7

2026 మే 18న చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 'భారత్-సైప్రస్ అంతరిక్ష దినోత్సవంనిర్వహణ

8

ముంబయిలో 'సైప్రస్ వాణిజ్య కేంద్రంఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని సైప్రస్ ప్రతినిధులు ప్రకటించడం

****


(रिलीज़ आईडी: 2264209) आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam