|
భారత ఎన్నికల సంఘం
ప్రత్యేక సమగ్ర సవరణ- మూడో దశ 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దశల వారీగా ఎస్ఐఆర్ నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 2:19PM by PIB Hyderabad
1. అనుబంధం – I ప్రకారం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.
2. ప్రస్తుతం జనగణనలో భాగంగా కొనసాగుతున్న గృహ జాబితా ప్రక్రియతో పాటు క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐఆర్ మూడో దశ షెడ్యూలును ఖరారు చేశారు.
3. ఈ మూడో దశలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లదాఖ్ మినహా దేశం మొత్తమ్మీద ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ పూర్తవుతుంది. ఈ మూడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ జనగణన పూర్తయిన అనంతరం, ఎగువ ప్రాంతాలు/మంచుతో నిండిన ప్రాంతాల్లో వాతావరణాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.
4. ఎస్ఐఆర్ మూడో దశలో 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ తిరిగి 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళతారు. వీరికి గణన దశలో రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) సహాయపడతారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా బీఎల్ఓలు, బీఎల్ఏల వివరాలు అనుబంధం – IIలో ఉన్నాయి.
5. ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులను భాగస్వామ్యులను చేసే కార్యక్రమమే ఎస్ఐఆర్. ఎస్ఐఆర్‌ను పారదర్శకంగా, రాజకీయ పక్షాల పూర్తి భాగస్వామ్యంతో నిర్వహిచేందుకు ప్రతి పోలింగ్ బూత్‌కూ బీఎల్ఏను నియమించాలని అన్ని రాజకీయ పార్టీలను ఈసీఐ విజ్ఞప్తి చేస్తోంది.
6. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి, రెండో దశల్లో ఎస్ఐఆర్ పూర్తయింది. ఆయా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఉత్తర్వులు వెలువడే సమయానికి దాదాపుగా 59 కోట్ల మంది ఓటర్లున్నారు. అలాగే 6.3 లక్షల మందికి పైగా బీఎల్‌వోలు, రాజకీయ పార్టీలు నియమించిన 9.2 లక్షల బీఎల్ఏలు ఎస్ఐఆర్ ప్రక్రియ వివిధ దశల్లో పాల్గొన్నారు.
Annexure-I
|
States/UTs
|
Qualifying date of SIR
|
Preparation, Training & Printing
|
House to House visits by
BLOs
|
Rationalization of Polling Stations
|
Publication of draft Electoral roll
|
Period for filing claims & objections
|
Notice Phase/ disposal of Claims &
objection
|
Publication of Final Electoral Roll
|
- Odisha
- Mizoram
- Sikkim
- Manipur
|
01.07.2026
|
20.05.2026 to
29.05.2026
|
30.05.2026
to 28.06.2026
|
By 28.06.2026
|
05.07.2026
|
05.07.2026 to
04.08.2026
|
05.07.2026 to
02.09.2026
|
06.09.2026
|
|
5. DNH & DD
|
01.07.2026
|
25.05.2026 to
03.06.2026
|
04.06.2026
to 03.07.2026
|
By 03.07.2026
|
10.07.2026
|
10.07.2026 to
09.08.2026
|
10.07.2026 to
07.09.2026
|
11.09.2026
|
|
6. Uttarakhand
|
01.07.2026
|
29.05.2026 to
07.06.2026
|
08.06.2026
to 07.07.2026
|
By 07.07.2026
|
14.07.2026
|
14.07.2026 to
13.08.2026
|
10.07.2026 to
11.09.2026
|
15.09.2026
|
- Andhra Pradesh
- Arunachal Pradesh
- Haryana
- Chandigarh
|
01.07.2026
|
05.06.2026 to
14.06.2026
|
15.06.2026
to 14.07.2026
|
By 14.07.2026
|
21.07.2026
|
21.07.2026 to
20.08.2026
|
21.07.2026 to
18.09.2026
|
22.09.2026
|
- Telangana
- Punjab
|
01.10.2026
|
15.06.2026 to
24.06.2026
|
25.06.2026
to 24.07.2026
|
By 24.07.2026
|
31.07.2026
|
31.07.2026 to
30.08.2026
|
31.07.2026 to
28.09.2026
|
01.10.2026
|
- Karnataka
- Meghalaya
- Maharashtra
- Jharkhand
- Delhi
|
01.10.2026
|
20.06.2026 to
29.06.2026
|
30.06.2026
to 29.07.2026
|
By 29.07.2026
|
05.08.2026
|
05.08.2026 to
04.09.2026
|
05.08.2026 to
03.10.2026
|
07.10.2026
|
|
18. Nagaland
|
01.10.2026
|
05.08.2026 to
14.08.2026
|
16.08.2026
to 14.09.2026
|
By 14.09.2026
|
20.09.2026
|
20.09.2026 to
20.10.2026
|
20.09.2026 to
18.11.2026
|
22.11.2026
|
|
19. Tripura
|
01.10.2026
|
05.09.2026 to
14.09.2026
|
15.09.2026
to 14.10.2026
|
By 14.10.2026
|
21.10.2026
|
21.10.2026 to
20.10.2026
|
21.10.2026 to
19.12.2026
|
23.12.2026
|
Annexure-II
|
Name of the State/UT
|
Number of
BLOs
|
Number of BLAs
|
Electors (as on 12.05.2026)
|
|
Andhra Pradesh
|
46,397
|
68,868
|
4,16,16,061
|
|
Arunachal Pradesh
|
2288
|
3131
|
8,87,607
|
|
Chandigarh
|
614
|
1143
|
5,18,663
|
|
DNH & DD
|
488
|
466
|
4,27,849
|
|
Haryana
|
20629
|
12917
|
2,06,63,155
|
|
Jharkhand
|
29571
|
21644
|
2,64,89,777
|
|
Karnataka
|
59050
|
25,284
|
5,55,74,064
|
|
Maharashtra
|
97924
|
96949
|
9,86,64,413
|
|
Manipur
|
2996
|
5003
|
20,91,999
|
|
Meghalaya
|
3551
|
0
|
23,43,252
|
|
Mizoram
|
1353
|
3430
|
8,75,004
|
|
Nagaland
|
2432
|
2623
|
13,56,858
|
|
NCT of Delhi
|
13026
|
28881
|
1,48,23,234
|
|
Odisha
|
38123
|
8391
|
3,34,33,659
|
|
Punjab
|
24453
|
8547
|
2,14,56,297
|
|
Sikkim
|
572
|
681
|
4,71,094
|
|
Tripura
|
3356
|
6757
|
28,97,674
|
|
Telangana
|
35985
|
25886
|
3,39,20,705
|
|
Uttarakhand
|
11733
|
21808
|
79,76,466
|
|
Total
|
3,94,541
|
3,42,409
|
36,73,87,831
|
***
(రిలీజ్ ఐడి: 2261018)
|