సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) ఛైర్మన్‌గా శ్రీ శశిశేఖర్ వెంపటి నియామకం

प्रविष्टि तिथि: 06 MAY 2026 3:16PM by PIB Hyderabad

మే 6, 2026న భారత ప్రభుత్వ సమాచారప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీఛైర్‌పర్సన్‌గా శ్రీ శశి శేఖర్ వెంపటి నియమితులయ్యారుబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ప్రసార భారతి ఛైర్మన్‌గా శ్రీ ప్రసూన్ జోషి పదోన్నతి పొందటంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీఛైర్‌పర్సన్‌ పదవి నుంచి వైదొలిగారుదీంతో ప్రస్తుత నియామకం జరిగింది.

మీడియాప్రసార రంగంపబ్లిక్ కమ్యూనికేషన్ రంగాల్లో శ్రీ శశిశేఖర్ వెంపటికి అపారమైన అనుభవం ఉందిఆయన నియామకంతో సీబీఎఫ్‌సీ పనితీరు మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 2258437) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam