ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీటింగ్ రిట్రీట్- 2026 ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 JAN 2026 10:15PM by PIB Hyderabad

బీటింగ్ రిట్రీట్- 2026 ముఖ్యాంశాలను ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారువేర్వేరు బృందాల ఆలాపనలు మరచిపోనివిగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ -
‘‘ 
బీటింగ్ రిట్రీట్- 2026 ముఖ్యాంశాలు ఇవిగోవేర్వేరు సంగీత బృందాల ఆలాపనలు మరచిపోనివిగా ఉన్నాయి’’.
‘‘
బీటింగ్ రిట్రీట్- 2026కు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు ఇదుగో ఇక్కడ చూడవచ్చును’’.
‘‘
బీటింగ్ రిట్రీట్- 2026 సందర్భంగా వైమానిక దళం బ్యాండు ప్రదర్శన అసాధారణమైందిగా ఉంది.
వాళ్లు ‘బ్రేవ్ వారియర్’నీ, ‘ట్విలైట్’నీ, ‘అలర్ట్ (పోస్ట్ హార్న్ గ్యాలప్)’తో పాటు ‘ఫ్లయింగ్ స్టార్’నీ తిరుగులేని విధంగా ప్రదర్శించారు.
‘‘
ఒకే మాటలో చెప్పాలంటేగొప్పగా ఉన్నాయి’’.
‘‘
నౌకాదళం బ్యాండు ప్రదర్శనల్లో ‘నమస్తే’, ‘సాగర్ పవన్’, ‘మాతృభూమి’, ‘తేజస్వి’లతో పాటు ‘జై భారతి’లు భాగమయ్యాయి.

మత్స్యయంత్రం కూర్పు భలేగా ఉంది’’.
బీటింగ్ రిట్రీట్- 2026లో సీఏపీఎఫ్ బ్యాండ్స్ వినిపించిన విభిన్న స్వరకల్పనలు ఉత్సాహాన్ని ఉరకలెత్తించే విధంగా ఉన్నాయివాటిలో మన దేశాన్ని రక్షిస్తున్న వారిని చూసుకొని గర్విస్తున్నామన్న భావన ఉట్టిపడింది’’.
"
డ్రమ్మర్స్ కాల్’
‘‘బీటింగ్ రిట్రీట్- 2026లో ఆర్మీ మిలటరీ బ్యాండు వినిపించిన స్వరాలు చాలా గొప్పగా ఉన్నాయివారి కూర్పు కూడా .. వాటిలో ఆపరేషన్ సిందూర్వందే మాతరానికి 150 సంవత్సరాలుక్రికెట్‌లో భారత మహిళా శక్తి సాధించిన విజయం.. వీటికి తోడు అశ్నీ డ్రోన్భైరవ్ సేనాదళంప్రాచీన ‘గరుడ వ్యూహ’ రచన అంతే అద్భుతంగా ఉన్నాయి’’.  
అద్భుతంబీటింగ్ రిట్రీట్- 2026లో దీనికి సర్వత్రా ప్రశంసలు లభించాయి’’.
వందే మాతరానికి 150 సంవత్సరాలైన తరుణంలోమన సాయుధ దళాలు ఈ జాతీయ గేయాన్ని బీటింగ్ రిట్రీట్- 2026లో వినిపించిన తీరు మరీ ముఖ్యంగా ఎంతో ప్రత్యేకంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254257) సందర్శకుల సూచీ సంఖ్య : : 19