ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుత్తాండు, భారత సాంస్కృతిక విలువల గొప్పదనాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 12:47PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ఈ కథనం భారతదేశంలోని విభిన్నమైన పండగల వైభవాన్ని వివరిస్తూ.. దేశ ప్రజలకు పుత్తాండు పండగ శుభాకాంక్షలను తెలియజేస్తుంది. సంప్రదాయం, కుటుంబం, ఆధ్యాత్మికత, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఏకం చేసే ఈ పర్వదిన సారాన్ని వివరిస్తుంది. యువతరం ఏక్ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగి.. 2047 నాటికి శ్రేష్ఠ భారత్, వికసిత్ భారత్ సాధనకు దోహదపడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘వైవిధ్యమైన భారతీయ పండగల వైభవాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ వివరించారు. దేశ ప్రజలకు పుత్తాండు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే.. సంప్రదాయం, కుటుంబం, ఆధ్యాత్మికత, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని  ఏకం చేసే ఈ పర్వదిన సారాన్ని వివరించారు.

ఏక్ భారత్ స్ఫూర్తితో యువత ముందుకు సాగి.. 2047 నాటికి శ్రేష్ఠ భారత్, వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

https://www.hindustantimes.com/opinion/indias-many-new-years-reflect-ancient-knowledge-101776093540420.html


(రిలీజ్ ఐడి: 2251895) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Kannada