ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళా నేతృత్వంలోని పాలనా దార్శనికతను తెలిపే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 12:59PM by PIB Hyderabad

మహిళాశిశు అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన కథనాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుభారతదేశంలో మహిళా నేతృత్వంలోని పరిపాలనకు కార్యాచరణను ఈ కథనం వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ప్రాతినిధ్యం ప్రభావవంతంగా మారాలిప్రభుత్వం ఎల్లప్పుడూ నారీశక్తికి ప్రాధాన్యతనిచ్చిందిఅందువల్లే నారీశక్తి వందన అధినియం ఆరంభంతో మహిళా నేతృత్వ పాలన వైపు భారత్ మరింత శక్తిమంతంగా పయనిస్తోందివికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఇది కీలకమైనది.

కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన కథనం భవిష్యత్ కార్యాచరణను వివరిస్తుందితప్పక చదవండి"

 

***


(రిలీజ్ ఐడి: 2249672) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam