ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చిన్నారులు, కుటుంబ కథా విభాగంలో బాఫ్టా పురస్కారాన్ని గెలుచుకున్న ‘బూంగ్’ చిత్ర బృందానికి ప్రధాని అభినందన.


మణిపూర్‌కూ, దేశానికీ ఇది గర్వకారణమని వ్యాఖ్య

నాడు పోస్టు చేయడమైనది: 23 FEB 2026 5:10PM by PIB Hyderabad

ఈ బాఫ్టా చలనచిత్ర పురస్కారాల్లో.. చిన్నారులుకుటుంబ కథా విభాగంలో విజేతగా ‘బూంగ్’ చిత్రాన్ని బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టాఅకాడమీ ప్రకటించింది.

 

ఈ బాఫ్టా పురస్కారాల్లో చిన్నారులుకుటుంబ చలనచిత్ర విభాగంలో విజేతగా నిలిచిన ‘బూంగ్’ చలనచిత్ర బృందం మొత్తానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ విజయం అత్యంత ఆనందకరమనీ, ముఖ్యంగా మణిపూర్‌కు ఇదెంతో ప్రత్యేకమైందనీ శ్రీ మోదీ అన్నారుదేశంలో సృజనాత్మకతకు కొదవ లేదని ఈ పురస్కారం ద్వారా స్పష్టమవుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

బాఫ్టా ప్రకటనను ప్రస్తావిస్తూసామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో బాఫ్టా చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ.. శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

ఈ చిత్ర బృందం మొత్తానికీ శుభాకాంక్షలుఇది ఎంతో ఆనందకరమైన క్షణంముఖ్యంగా మణిపూర్‌కు ఇదెంతో ప్రత్యేకమైనదిదేశంలో సృజనాత్మక ప్రతిభకు కొదవ లేదని ఇది స్పష్టం చేస్తోంది.”

 

***


(రిలీజ్ ఐడి: 2231887) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada