ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 10:15AM by PIB Hyderabad

అజరామరమైన వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

"ఊర్ధ్వమూలమదఃశాఖమాశ్వత్థం ప్రాహురవ్యయమ్

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్"

"ఈ జగత్తు శాశ్వతమైన రావిచెట్టు వంటిదిదాని వేర్లు పైభాగంలోశాఖలు కిందకి విస్తరించి ఉంటాయివేదాలు ఆకుల వంటివిఅటువంటి ఈ జగత్ వృక్ష స్వరూపాన్ని యథార్థంగా గ్రహించిన వారే నిజమైన జ్ఞానులుఅని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాకయావత్ ప్రపంచానికి వెలుగునిస్తుందనిమహర్షి దయానంద సరస్వతి గారే ఇందుకు సజీవ నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాకుండాసమస్త జగత్తును ప్రకాశింపజేస్తుందిమహర్షి దయానంద సరస్వతి గారి దివ్యమైన వ్యక్తిత్వం దీనికి సజీవ నిదర్శనం.

 

***


(రిలీజ్ ఐడి: 2227054) సందర్శకుల సూచీ సంఖ్య : : 7