ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద వీర సైనికులకు నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 JAN 2026 5:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద దేశం కోసం తమ ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఇలా పేర్కొంది.
“రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ప్రధానమంత్రి @narendramodi నివాళులు అర్పించారు.”
(रिलीज़ आईडी: 2218880)
आगंतुक पटल : 7