ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాయణ్, మాఘ్ బిహూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 JAN 2026 10:30AM by PIB Hyderabad

ఈ రోజు ఉత్తరాయణ్‌తో పాటు మాఘ్ బిహూ పర్వదినంఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
 
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘
ప్రతి ఒక్కరికీ ఉత్తరాయణ్ శుభాకాంక్షలు’’.
‘‘
మాఘ్ బిహూ అందరికీ శుభాలు అందించు గాక’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2214997) సందర్శకుల సూచీ సంఖ్య : : 34