ప్రధాన మంత్రి కార్యాలయం
అగ్నివేశ్ అగర్వాల్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన పీఎం
प्रविष्टि तिथि:
08 JAN 2026 9:59AM by PIB Hyderabad
శ్రీ అగ్నివేశ్ అగర్వాల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అనిల్ అగర్వాల్ చేసిన పోస్టుకు స్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“శ్రీ అగ్నివేశ్ అగర్వాల్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం, బాధాకరం. మీరు ఎంతగా బాధపడుతున్నారో, మీ పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో మీకు, మీ కుటుంబసభ్యులకు మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.
@AnilAgarwal_Ved”
(रिलीज़ आईडी: 2212341)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam