ప్రధాన మంత్రి కార్యాలయం
వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 ఆదాయానికి మద్దతును, దీర్ఘకాలిక గ్రామీణ ఉత్పాదకతను ప్రత్యామ్నాయంగా కాకుండా నిరంతరాయంగా ఎలా కొనసాగిస్తుందో వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
24 DEC 2025 1:41PM by PIB Hyderabad
వీబీ-జీ రామ్ జీ చట్టం-2025పై కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఇది ఆదాయానికి మద్దతును, ఆస్తుల కల్పనను, వ్యవసాయ స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక గ్రామీణ ఉత్పాదకతను ప్రత్యామ్నాయంగా కాకుండా నిరంతర ప్రక్రియగా ఎలా కొనసాగిస్తుందో ఈ కథనంలో వివరించారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సంప్రదింపులు, సాంకేతిక వర్కుషాపులు, బహుళ రంగాలకు చెందిన వారితో చర్చల అనంతరం ఈ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..:
‘‘ఆదాయానికి మద్దతును, ఆస్తుల కల్పనను, వ్యవసాయ స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక గ్రామీణ ఉత్పాదకతను ప్రత్యామ్నాయంగా కాకుండా వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 నిరంతరం ఎలా కొనసాగిస్తుందో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ @ChouhanShivraj ఈ కథనంలో వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సంప్రదింపులు, సాంకేతిక వర్కుషాపులు, బహుళ రంగాలకు చెందిన వారితో చర్చల అనంతరం ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2208241)
आगंतुक पटल : 10