హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ ఛకుర్కర్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజా వ్యవహారాలపై విస్తృత పరిజ్ఞానానికి, సేవ పట్ల కనబరిచిన అంకితభావానికి పేరుగాంచారు
ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన హోం మంత్రి

प्रविष्टि तिथि: 12 DEC 2025 10:37AM by PIB Hyderabad

మాజీ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ పాటిల్ ఛకూర్కర్ మరణం పట్ల కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.

‘‘కేంద్ర మాజీ మంత్రి శ్రీ శివరాజ్ పాటిల్ ఛకూర్కర్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందిఅనేక దశాబ్దాలు సాగిన ఆయన ప్రయాణంలో ప్రజా వ్యవహారాల పట్ల విస్తృత పరిజ్ఞానానికిసేవ పట్ల అంకితభావానికి పేరు గాంచారుఆయన కుటుంబ సభ్యులకుశ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తెలియజేశారు.


(रिलीज़ आईडी: 2203067) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam