ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భవిష్యత్ ఆవిష్కరణ రంగాల్లో కాగ్నిజెంట్ భాగస్వామ్యాన్ని స్వాగతించిన ప్రధాని

प्रविष्टि तिथि: 09 DEC 2025 9:13PM by PIB Hyderabad

కాగ్నిజెంట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ రవి కుమార్ ఎస్ఛైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేష్ వరియర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

భవిష్యత్తును ఆవిష్కరించే రంగాల్లో భారతదేశ పురోగతికి కాగ్నిజెంట్ అందిస్తోన్న నిరంతర భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్వాగతించారుకృత్రిమ మేధనైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోన్న భారత యువత దేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దే భాగస్వామ్యానికి బాటలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కాగ్నిజెంట్ చేసిన పోస్ట్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు:

"శ్రీ రవి కుమార్ ఎస్శ్రీ రాజేష్ వారియర్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందిభవిష్యత్తును ఆవిష్కరించే రంగాల్లో కాగ్నిజెంట్ అందిస్తోన్న నిరంతర భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతిస్తోందికృత్రిమ మేధనైపుణ్యాభివృద్ధిపై మన యువత దృష్టి సారించడం అనేది రాబోయే భాగస్వామ్యానికి బాటలు వేస్తోంది"


(रिलीज़ आईडी: 2201180) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Gujarati , Kannada , Malayalam