ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పర్యావరణ సమతుల్యత భారతదేశ నైతిక కర్తవ్యమని, ప్రపంచ వాతావరణానికి సంబంధించిన కార్యాచరణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 OCT 2025 12:40PM by PIB Hyderabad

పర్యావరణ సమతుల్యత భారతదేశ నైతిక కర్తవ్యమనిప్రపంచ వాతావరణానికి సంబంధించిన కార్యాచరణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపే వ్యాసాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్రమంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ పీఎంఓ ఇండియా హ్యాండిల్ ఇలా పేర్కొంది:

వాతావరణ సమతుల్యత భారతదేశ నైతిక కర్తవ్యమనిప్రపంచ పర్యావరణ కార్యాచరణకు ఇది కేంద్ర బిందువని కేంద్ర పర్యావరణ మంత్రి @byadavbjp స్పష్టం చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమానంగా మద్దతిచ్చేలాగత బాధ్యతలను గుర్తించివాతావరణ మార్పు కోసం గ్రాంట్ల రూపంలో అందించే న్యాయమైన ఆర్థిక సాయం ఆవశ్యకతను చెప్పారు.

తప్పకుండా చదవండి.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2183082) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam