ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో భారత్ సాధించిన పురోగతిని తెలియజెప్పే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 OCT 2025 12:16PM by PIB Hyderabad
గడచిన దశాబ్దంలో వన్యప్రాణుల సంరక్షణలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతి గురించి వివరిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
పర్యావరణ స్థిరత్వం పట్ల భారత్‌కున్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తూ.. వన్యజాతులను పరిరక్షించడం, దెబ్బతిన్న ఆవాసాలను పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ కథనం తెలియజేస్తుంది.
(रिलीज़ आईडी: 2176299)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam