ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి.. అందరికీ శక్తితో పాటు సుఖశాంతులు దక్కాలని కోరుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 28 SEP 2025 9:00AM by PIB Hyderabad

దేశానికి మంచి జరిగేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమ్మవారికి ప్రార్థనలు చేశారుఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలంతా సుఖశాంతులతోధైర్యంతోమనోనిబ్బరంతో ఉండేలా అనుగ్రహించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక వీడియోను పొందుపరుస్తూ:

‘‘అమ్మవారి చరణాలకు కోటి కోటి ప్రణామాలుఅందరికీ గొప్ప సాహసమూఉత్తమ ఆరోగ్యమూ కలబోసిన ఆశీర్వాదాన్ని అందించాల్సిందంటూ అమ్మవారిని ప్రార్థించానుఅమ్మ దయతో అందరి జీవనంలో ఆత్మబలం ఉప్పొంగు గాక’’

https://www.youtube.com/watch?v=xipST4S094Q


(रिलीज़ आईडी: 2172614) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam